18-12-2023 సోమవారము సుబ్రహ్మణ్యషష్టి సందర్భముగా సాయంత్రం 6:30 గం॥కు శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యకళ్యాణ మహోత్సవము నిర్వహించబడును.. ఈ కళ్యాణమహోత్సవములో ఉభయదాతలుగా కుర్చుని చెయ్యించుకునే భక్తులు దేవస్థానం కౌంటర్ నందు ముందుగా తమ పేరుగోత్రములు నమోదు చెయ్యించుకుని సమయపాలనను,సాంప్రదాయ వస్త్రధారణను పాటించి పాల్గొనవలసినదిగా కోరుచున్నాము…
వివాహ ,సంతాన ఆటంకములు తొలిగించి గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి కలగచేయు ఈ దివ్యకళ్యాణమహోత్సవములో అధికసంఖ్యలో ఉభయదాతలు పాల్గుని కార్తికేయుడి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము..
చైర్మన్
& ధర్మకర్తలమండలి సభ్యులు
కార్యనిర్వహణాధికారి